Author: ap39tv

  • ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పేదలకు వైద్య సేవలు అందని ద్రాక్షేనా?


    ఏ ప్రభుత్వం వచ్చినా ఏమున్నది గర్వ కారణం అన్నట్లుగా ప్రతి జిల్లాలోనూ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో పేదలకు వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయి. ఎక్కడ చూసినా వైద్యుల కొరత, మందుల కొరత కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాకు సంబంధించిన మంత్రి సత్య కుమార్ ఉన్నప్పటికీ కూడా అనంతపురం సర్వజన ఆసుపత్రిలో సరైన సదుపాయాలు మరియు మందులు లేక పేద ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. మొన్న కరెంటు లేక ఆక్సీజన్ అందక ఒక వ్యక్తి చనిపోయారు. జనరేటర్ ఉన్నా పనిచేయదు, ఏసీలు ఉన్నా పని చేయవు, అక్కడక్కడ ఫ్యాన్లు పనిచేయవు, డాక్టర్లు ఉన్నా సమయపాలన పాటించరు, ఇవన్నీ చూస్తూ పట్టనట్లు ఉంటున్న విలేకరులు, రికమండేషన్ ఉంటేనే మెరుగైన వైద్య సేవలు, మరి పేదల పరిస్థితి ఏంటి? అందుకే AP 39 TV ప్రజల పక్షాన మెరుగైన వైద్య సేవల కోసం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో మా ప్రతినిధి అందుబాటులో ఉంటారు. పేద ప్రజలు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్:6281713012

  • పోలీస్ స్టేషన్లో AIతో FIR నమోదు!

    Comments

    One response to “పోలీస్ స్టేషన్లో AIతో FIR నమోదు!”

    1. Saireddy Avatar
      Saireddy

      Nice work

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

  • AP 39 TV న్యూస్ ప్రేక్షకులకు నమస్కారములు.

    AP39TV ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం, ప్రజల అభివృద్ధి కోసం పనిచేసే డిజిటల్ న్యూస్ వేదిక. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ వార్తలతో పాటు స్థానిక సమస్యలు, రాజకీయాలు, విద్య, ఉపాధి, క్రీడలు, వినోదం మరియు సామాజిక అంశాలపై వేగవంతమైన, నిష్పాక్షిక సమాచారాన్ని అందించడం మా లక్ష్యం.

    ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, నిజాలను నిర్భయంగా వెలుగులోకి తేవడం, సమాజ అభివృద్ధికి తోడ్పడే కథనాలను ప్రజలకు చేరవేయడం AP39TV యొక్క ప్రధాన ధ్యేయం.

    మా లక్ష్యాలు

    ✅ నిష్పాక్షిక వార్తలు
    ✅ వేగవంతమైన సమాచారం
    ✅ ప్రజా సమస్యలకు ప్రాధాన్యత
    ✅ యువతకు ఉపాధి, విద్య సమాచారం
    ✅ ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ

    మా నినాదం

    “ప్రజల కోసం… ప్రజలతో కలిసి… నిజం వైపు AP39TV”